[జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం ] "2"
[ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు]"2"
నువు పలుకే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా
[పట్టు పురుగాల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి
సాగర నరసింహా] "2"
[పిక్క బలముంది
యువకుల పక్క బలముంది
అండగ దేవుడి తోడుంది
అడుగిడు నరసింహా]"2"
[జీవితమంటే పోరాటం
పోరాటంలో ఉంది జయం ]"2"
మరు ప్రాణి ప్రాణం తీసి
బ్రతికేది మృగమేరా...
మరు ప్రాణి ప్రాణం తీసి
నవ్వేది అసురుడురా...
[కీడే చేయని వాడే మనషి
మేలునే కోరు వాడే మహర్షి]"2"
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్య
[ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు]"2"
నువు పలుకే చేపట్టు
కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు
తలబడు నరసింహా
[పట్టు పురుగాల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి
సాగర నరసింహా] "2"
పిక్క బలముంది
యువకుల పక్క బలముంది
అండగ దేవుడి తోడుంది
అడుగిడు నరసింహా
[నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్య]"2"
ఎక్కు తొలిమెట్టు
కొండని కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టే నువు పట్టు
గమ్యం చేరేట్టు
చిత్రం :నరసింహా
రచన :ఎ.యం.రత్నం ,శివ గణేష్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం :శ్రీరామ్
గమనిక:ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.
No comments:
Post a Comment