ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో వున్నట్టుగా
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేటు లేదు నీ చూపు ఆకట్టగా
నాలోకి జారింది ఓ తేనే బొట్టు నమ్మేటుగా లేదుగా ప్రేమే
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో(2)
నేనేనా ఈ వేళ నేనేనా
నాలోకి కళ్లారా చూస్తున్నా
ఉండుండి ఏ మాటో అన్నానని
సందేహం నువ్వేదో విన్నావని
వినట్టు వున్నావా బాగుందని తేలే దారెందని
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో (2)
ఏమైనా బాగుంది ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోనా
ఈ చోటే కాలాన్ని ఆపాలని
నీ తోటి సమయాన్ని గడపాలని
నా జన్మే కోరింది నీ తోడుని గుండె నీదేనని
ఏమో ఏమో ఏమో నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో (2)
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం : శ్రీనివాస మౌళి
గానం : సిద్ శ్రీరామ్
గమనిక : ఈ పాటలోని పదాలలో తప్పులు ఉంటె కింద ఉన్న వాక్య పెట్టెలో రాయగలరు.

No comments:
Post a Comment