Sunday, October 9, 2022

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

 కానున్న కళ్యాణం ఏమన్నది

స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా గిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా



చిత్రం : సీత రామం  
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి    
సంగీతం : విశాల్ చంద్రశేకర్ 
గానం : అనురాగ్ కులకర్ణి ,సింధూరి విశాల్ 

Sunday, March 27, 2022

Mattilo Thema Undhi Song Lyrics In Telugu -Jai bhim

మట్టిలో తేమ ఉందీ

రేయికో ఎన్నెలుందీ
నమ్మితే రేపు నీదీ
జీవితం సాగనుందీ

వెళ్ళే దారుల్లో… ఆకాశం తోడుందీ
హద్దే నీకొద్దూ… నీ నవ్వే వీడొద్దూ

మట్టిలో తేమ ఉందీ, ఈ ఈఈ
రేయికో వెన్నెలుందీ, ఈ ఈఈ

పట్టుదల నీ పడవై
దాటు పదా సాగరం
నేలతల్లి నేర్పెకదా
గుండెల్లోని ఓ నిబ్బరం

నిక్కమున్న బాటలోన
నీ పయనం నీకు జయం
ఊపిరున్న కాలమంత
ప్రేమేగా నీకు వరం

ఆశే లేనట్టీ… బ్రతుకుందా చెప్పమ్మా
నీ గుండెల్లోనే… బదులుందే చిన్నమ్మ
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ

చిత్రం        :  జై భీమ్ 

సాహిత్యం  :  శరత్ సంతోష్  

సంగీతం    : సీన్ రోల్డాన్   

గానం         : లలితా సుధ 

Kanunna kalyanam song lyrics in telugu - Sita Ramam

  కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా ...